• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్ ఖాళీలు

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మొత్తం ఖాళీలు: 8500
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: అక్టోబ‌రు 31, 2020 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.
వ్య‌వ‌ధి: 3 ఏళ్లు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష(100 మార్కులు), స్థానిక భాషానైపుణ్యం ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
హాల్‌టికెట్లు జారీ: డిసెంబ‌రు, 2020 చివ‌రి వారం.
ప‌రీక్ష తేది: జ‌న‌వ‌రి 2021.
ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.11.2020
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 10.12.2020

Notification Information

Posted Date: 20-11-2020