• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇన్వెన్సిస్ టెక్నాలజీస్ సంస్థ‌ పైథాన్‌  డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పైథాన్‌  డెవ‌ల‌ప‌ర్ 
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2 - 3 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970