• facebook
  • twitter
  • whatsapp
  • telegram

త్రిపాట్ ఇన్ఫోవేస్ సంస్థ‌ పీహెచ్‌పీ ప్రోగ్రామర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌పీ ప్రోగ్రామర్‌ 
అర్హ‌త‌: బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-2 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: లూథియానా, పంజాబ్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970