• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మిధానీలో ఫిట్ట‌ర్ ఖాళీలు

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెట్‌(మిధానీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* అసిస్టెంట్ ఫిట్టర్‌-ఖాళీలు: 20
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ(ఫిట్ట‌ర్‌), ఎన్ఏసీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
వేదిక‌: Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad – 500058

Notification Information

Posted Date: 20-11-2020