• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో మెడిక‌ల్ ప్రాక్టిష‌న‌ర్లు

ప‌ట్నా డివిజ‌న్‌గా ఉన్న ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే(ఈసీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: సీఎంపీ(స్పెష‌లిస్ట్‌), జీడీఎంఓ
అర్హ‌త‌: స‌ంబంధిత పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, ఎండీ(మెడిసిన్‌/ డిప్లొమా/ ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
వేదిక‌: Conference Hall 1st flour Central cum Super Specialty Hospital/ ECR/ Patna/Karbigahiya.
వాక్ఇన్ తేది: 07.12.2020

Notification Information

Posted Date: 20-11-2020