• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోదావ‌రి అర్బ‌న్ మ‌ల్టిస్టేట్ కో ఆప‌రేటీవ్, నాన్‌దెడ్‌లో వివిధ ఖాళీలు

నాన్‌దెడ్ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న గోదావ‌రి అర్బ‌న్ మ‌ల్టిస్టేట్ కో ఆప‌రేటీవ్ సోసైటీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్రాంచిల్లో‌ ఈ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 30
పోస్టులు - ఖాళీలు: బ‌్రాంచ్ మేనేజ‌ర్ - 05, జూనియ‌ర్ ఆఫీస‌ర్ - 25
అర్హ‌త: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఎంబీఏ/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈ మెయిల్‌
ఈ మెయిల్‌: resumes@godavariurban.com

Notification Information

Posted Date: 20-11-2020