• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈటెక్ గ్లోబ‌ల్ స‌ర్వీస్‌ సంస్థ ఎఎస్‌పీ డాట్ నెట్ ఎంవీసీ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎఎస్‌పీ డాట్ నెట్ ఎంవీసీ డెవ‌ల‌ప‌ర్
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 3-5 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: గాంధీన‌గ‌ర్, గుజ‌రాత్‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970