• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌డ‌బ్లూ టెస్ట్ ఇంజినీర్

ఎండాస్‌ సంస్థ ఇంజినీర్ ఎస్‌డ‌బ్లూ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎస్‌డ‌బ్లూ టెస్ట్ ఇంజినీర్ 
అర్హ‌త‌: బీఈ/ బీటెక్/ ఎంసీఏ‌ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: పుణె
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 21-11-2020