• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫ‌రిదాబాద్‌లోని ట్రాన్స్‌లేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్ఎస్‌టీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...
* ల్యాబ్‌టెక్నీషియ‌న్లు: 04
అర్హ‌త‌:  డీఎంఎల్‌టీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
వేదిక‌: THSTI, NCR Biotech Science Cluster, 3rd Milestone, Faridabad - Gurugram Expressway, Faridabad - 121001
వాక్ఇన్‌ తేది: 26.11.2020

Notification Information

Posted Date: 01-01-1970