• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇండియా ఎన్ఐసీ సంస్థ రుబీ ఆన్ రైల్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
రుబీ ఆన్ రైల్ డెవ‌ల‌ప‌ర్‌‌
అర్హ‌త‌:
ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2-8 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: అహ్మాదాబాద్ (గుజ‌రాత్)‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 01-01-1970