• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన రాంచీ(జార్ఖండ్)లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* డిప్లొమా ఇంజినీర్
* మొత్తం ఖాళీలు:
70
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్40, మెకానికల్12, ఎలక్ట్రికల్10, మైన్ సర్వే-08.
అర్హత: కనీసం 70% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 12.12.2020 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (స్టేజ్1, స్టేజ్2).
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 12.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970