ఇండియన్ ఆర్మీకి...చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ) 2021 ఏప్రిల్ సంవత్సరానికి గాను 56వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 27వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) విమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఎస్ఎస్సీ(టెక్) మెన్/ విమెన్ (ఏప్రిల్ 2021) కోర్సు
* మొత్తం ఖాళీలు: 191
అర్హత: ఎస్ఎస్సీ(టెక్) మెన్/ విమెన్ - ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 12.11.2020.
ఎయిర్‌ఫోర్స్ స్కూల్-అవదిలో వివిధ ఖాళీలు
బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
బెల్లో ఈఏటీ, టెక్నీషియన్ పోస్టులు
ఎన్టీఏలో వివిధ ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు
ఎయిమ్స్, పట్నాలో జూనియర్ రెసిడెంట్లు
జీఎంసీ, కడపలో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
ఏపీఎఫ్పీఎస్లో జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఏఎండీ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో ఖాళీలు
సీఎస్ఎల్లో వర్క్‌మెన్ ఖాళీలు
వీఎంఎంసీ హాస్పిటల్లో ఖాళీలు
హెచ్ఎస్సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
ఎన్బీటీ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
బార్క్‌లో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ మింట్‌లో వివిధ ఖాళీలు
హెచ్ఏఎల్-బెంగళూరులో వివిధ ఖాళీలు
ఎన్‌సీసీఎస్-పుణెలో వివిధ ఖాళీలు
ఆర్సీబీ-హరియాణాలో వివిధ ఖాళీలు
ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు