• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు-ఖాళీలు: క‌న్స‌ల్టెంట్‌-11, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-05.
అర్హ‌త‌:  పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం:  రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.10.2020.

Notification Information

Posted Date: 01-01-1970