• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న‌వీ ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌(టీఎంసీ)కి చెందిన సెంటర్ ఫ‌ర్ క్యాన్స‌ర్ ఎపిడిమియాల‌జీ విభాగం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 07
పోస్టులు-ఖాళీలు: కౌన్సెల‌ర్‌-06, అటెండెంట్‌-01.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఇంట‌ర్వ్యూ తేది: 23.10.2020.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.10.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970