భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన రూర్కెలా(ఒడిషా)లోని ఇస్పాత్ జనరల్ హాస్పిటల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 37
పోస్టులు-ఖాళీలు: స్పెషలిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్-30, మెడికల్ ఆఫీసర్-07.
విభాగాలు: అనెస్తీషియా, డెంటల్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: మెడికల్ ఆఫీసర్ - రాతపరీక్ష, ఇంటర్వ్యూ స్పెషలిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్-ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 30.11.2020.
చిరునామా: GROUND FLOOR, ADMINISTRATION BUILDING, ROURKELA STEEL PLANT, ROURKELA - 769 011 (ODISHA).
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఎన్‌ఐఏపీ-న్యూదిల్లీలో యంగ్‌ప్రొఫెషనల్ ఖాళీలు
డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్లు
టీఐఎఫ్ఆర్లో వివిధ ఖాళీలు
హెచ్ఐఎల్లో వివిధ ఖాళీలు
లోక్‌సభ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచిలో ఖాళీలు
ఎన్సీఈఎస్ఎస్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టులు
ఐఐటీ, గాంధీనగర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూలో గ్రూప్-బీ పోస్టులు
ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూలో గ్రూప్ సి, డి పోస్టులు
హూగ్లీ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఖాళీలు
ఎన్ఐఓ, గోవాలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎయిమ్స్, జోధ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు
టీటీడీ-బీఐఆర్ఆర్డీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఎస్వీపీఎన్పీఏ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
సెయిల్-బర్న్పూర్లో ప్రొఫిషియన్సీ ట్రెయినీలు
తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ-194 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు