• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన న్యూదిల్లీలోని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 07
పోస్టులు-ఖాళీలు: బ‌్రాంచ్ ఆఫీస‌ర్(నెట్‌వ‌ర్క్‌, వెబ్ స‌ర్వ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్‌, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్)-04, జూనియ‌ర్ కోర్ట్ అసిస్టెంట్(హార్డ్‌వేర్ మెయింటెనెన్స్‌)-03.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ రాత‌ప‌రీక్ష‌, ఆబ్జెక్టివ్ టైప్ టెక్నిక‌ల్ ఆప్టిట్యూడ్‌, ప్రాక్టిక‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.11.2020.
చిరునామా: Branch Officer (Recruitment Cell), Supreme Court of India, Tilak Marg, New Delhi-110001.

Notification Information

Posted Date: 01-01-1970