• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 10
పోస్టులు: వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్లు(సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌)
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా(సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 05.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970