• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఐకార్ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌(ఐఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* యంగ్‌ప్రొఫెష‌న‌ల్స్‌: 02
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్/  డిప్లొమా(ఇంజినీరింగ్/ టెక్నాల‌జీ), పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: iimrrecruitment@yahoo.com
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 21.10.2020.
ఇంట‌ర్వూ తేది: 26.10.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970