• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌-01, సిస్ట‌మ్ అన‌లిస్ట్‌-05, ఫోర్‌మెన్‌-03.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ(మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌), ఎంఎస్సీ(కంప్యూట‌ర్స్‌/ ఐటీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 12.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970