షిల్లాంగ్‌లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్(నెక్టార్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: ప్రాజెక్ట్ అడ్వయిజర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తులకు చివరి తేది: 30.11.2020.
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఎన్‌ఐఏపీ-న్యూదిల్లీలో యంగ్‌ప్రొఫెషనల్ ఖాళీలు
డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్లు
టీఐఎఫ్ఆర్లో వివిధ ఖాళీలు
హెచ్ఐఎల్లో వివిధ ఖాళీలు
లోక్‌సభ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచిలో ఖాళీలు
ఎన్సీఈఎస్ఎస్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టులు
ఐఐటీ, గాంధీనగర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూలో గ్రూప్-బీ పోస్టులు
ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూలో గ్రూప్ సి, డి పోస్టులు
హూగ్లీ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఖాళీలు
ఎన్ఐఓ, గోవాలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎయిమ్స్, జోధ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు
టీటీడీ-బీఐఆర్ఆర్డీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఎస్వీపీఎన్పీఏ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
సెయిల్-బర్న్పూర్లో ప్రొఫిషియన్సీ ట్రెయినీలు
తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ-194 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు