• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసోంలోని ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మెడిక‌ల్ ఆఫీస‌ర్లు: 06
అర్హ‌త‌: ఎంబీబీఎస్(మెడిసిన్‌, స‌ర్జ‌రీ), బీహెచ్ఎంఎస్‌(హోమియోప‌తి) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: hrjorhat@ongc.co.in
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 02.11.2020.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970