• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగం షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ సెంట‌ర్ ఫ‌ర్ టెక్నాల‌జీ అప్లికేష‌న్ అండ్ రిసెర్చ్ సెంట‌ర్ (నెక్ట‌ర్‌) ఒప్పంద ప్రాతిపదిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: ప‌్రాజెక్ట్ అడ్వ్జైజ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్‌, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, అకౌంట్ అసోసియేట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: స‌్కిల్ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970