తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భరోసా-మహిళా భద్రతా విభాగం వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 04
జిల్లాల వారీగా ఖాళీలు: వరంగల్ (లీగల్ సపోర్ట్ ఆఫీసర్)-01, సంగారెడ్డి(లీగల్ సపోర్ట్ ఆఫీసర్)-01, వికారాబాద్ (సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ ఆపరేటర్)-02.
అర్హత: పోస్టును అనుసరించి ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎం, ఎంఏ(సైకాలజీ)/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 21.12.2020.
చిరునామా: సంబంధిత జిల్లాల కమిషనర్ ఆఫ్ పొలీస్ కార్యాలయాలకు పంపించాలి.
నోటిఫికేషన్: https://www.womensafetywing.telangana.gov.in/assets/documents/Sangareddy.pdf
ఎన్టీఏలో వివిధ ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు
ఎయిమ్స్, పట్నాలో జూనియర్ రెసిడెంట్లు
జీఎంసీ, కడపలో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
ఏపీఎఫ్పీఎస్లో జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఏఎండీ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో ఖాళీలు
సీఎస్ఎల్లో వర్క్‌మెన్ ఖాళీలు
వీఎంఎంసీ హాస్పిటల్లో ఖాళీలు
హెచ్ఎస్సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
ఎన్బీటీ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
బార్క్‌లో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ మింట్‌లో వివిధ ఖాళీలు
హెచ్ఏఎల్-బెంగళూరులో వివిధ ఖాళీలు
ఎన్‌సీసీఎస్-పుణెలో వివిధ ఖాళీలు
ఆర్సీబీ-హరియాణాలో వివిధ ఖాళీలు
ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఎన్‌ఐఏపీ-న్యూదిల్లీలో యంగ్‌ప్రొఫెషనల్ ఖాళీలు
డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్లు