• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ది నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌(ఎఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ) కింది  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు: ప‌్రొఫెస‌ర్‌, రీడ‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, రిసెర్చ్ ఆఫీస‌ర్‌.
విభాగాలు: రిప్రొడ‌క్టివ్ బ‌యో-మెడిసిన్‌, ఎపిడిమియాల‌జీ, బ‌యో-మెడిసిన్‌, మెడిక‌ల్, ఎడ్యుకేష‌న్ & ట్రెయినింగ్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టులు/ స‌్పెష‌లైజేష‌న్ల‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ, మెడిక‌ల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.01.2021.
చిరునామా: Director, The National Institute of Health & Family Welfare, Baba Gangnath Marg, Munirka, New Delhi-110067.

Notification Information

Posted Date: 01-01-1970