యూపీలోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నవేటివ్ రిసెర్చ్(ఏసీఐఆర్) జనవరి 2021, ఆగస్టు 2021 సెషన్లకు కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
ప్రోగ్రాములు: పీహెచ్డీ (సైన్సెస్), పీహెచ్డీ (ఇంజినీరింగ్), ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం (ఇంజినీరింగ్) (ఎంటెక్ + పీహెచ్డీ).
1) పీహెచ్డీ (సైన్సెస్)
అర్హత: ప్రోగ్రాముని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ (సైన్సెస్)/ తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవల్ ఫెలోషిప్(సీఎస్ఐఆర్, యూజీసీ, డీబీటీ) ఉండాలి.
2) పీహెచ్డీ (ఇంజినీరింగ్)
అర్హత: నాలుగేళ్ల మాస్టర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవల్ ఫెలోషిప్(సీఎస్ఐఆర్, యూజీసీ) ఉండాలి.
3) ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం (ఎంటెక్ + పీహెచ్డీ)
అర్హత: నాలుగేళ్ల బీఈ/ బీటెక్/ బీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవల్ ఫెలోషిప్(సీఎస్ఐఆర్-గేట్, నెట్-జేఆర్ఎఫ్) ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
జనవరి 2021 సెషన్ దరఖాస్తుకు చివరి తేది:15.11.2020.
నోటిఫికేషన్: http://acsir.emli.in/ACSIRAdmissionPortal/online-admission/portal/acsir-online-adm-portal/index.php#
నిట్, తిరుచిరపల్లిలో ఎంబీఏ ప్రోగ్రాం
సీఎస్ఎల్, ఎంఈటీఐ- జీఎంఈ ట్రెయినింగ్
ఏసెట్ మార్చి-2021
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు