• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి బీఎఫ్ఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా స‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* బీఎఫ్ఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా స‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్ర‌వేశాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్త‌కు చివ‌రి తేది: 19.11.2020.
ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 26.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970