• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న జీఎంఎంసీఓ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు: సీనియ‌ర్ ఇంజినీర్/ అసిస్టెంట్ మేనేజ‌ర్/ డిప్యూటి మేనేజ‌ర్/ మేనేజ‌ర్‌(సేల్స్‌)
అర్హ‌త‌: ‌పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జక్టుల్లో బీఈ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌
ఈమెయిల్‌: thiagarajan.s@gmmcoindia.com
 

Notification Information

Posted Date: 01-01-1970