• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆమ్‌డాక్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - జావా
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-5 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: పుణె.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970