• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ద‌ర్శ‌న్ సాఫ్ట్ టెక్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* యూఐ డెవ‌ల‌ప‌ర్
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2+ ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: వ‌డోద‌ర (గుజ‌రాత్‌).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 01-01-1970