• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విప్రో సంస్థ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-3 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: గాంధీన‌గ‌ర్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970