• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎక్స్ఎల్ డైన‌మిక్స్‌ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-5 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: దేశ‌వ్యాప్తంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
 

Notification Information

Posted Date: 01-01-1970