• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఈఎస్ టెక్నాల‌జీస్ సంస్థ రియాక్ట్ నేటివ్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* రియాక్ట్ నేటివ్ డెవ‌ల‌ప‌ర్‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2+ ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: కోయంబ‌త్తూరు (త‌మిళ‌నాడు).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 01-01-1970