• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒరాకిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 3-6 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం:  హైద‌రాబాద్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
 

Notification Information

Posted Date: 01-01-1970