• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పెలికాన్‌‌ సంస్థ క్లౌడ్ టెక్నిక‌ల్ అప్లికేష‌న్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* క్లౌడ్ టెక్నిక‌ల్ అప్లికేష‌న్ ఇంజినీర్
అర్హ‌త‌: బీఈ/ బీకాం/ బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 3-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: ముంబ‌యి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970