• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ట్రిపాట్ ఇన్ఫోవేస్‌ సంస్థ పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్‌‌
అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1.5 - 2.5 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: లూధియానా (పంజాబ్‌).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970