• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హ‌నీవెల్‌‌ సంస్థ ఎంబ‌డెడ్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎంబ‌డెడ్ ఇంజినీర్
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-2 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970