చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 07
పోస్టులు: సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(ఎకనామిక్స్/ సోషియాలజీ/ సోషల్‌వర్క్, మెడికల్ సోషియాలజీ, ఆంథ్రాపాలజీ, సైకాలజీ/ స్టాటిస్టిక్స్, ఫార్మసీ), ఎంబీబీఎస్/ ఎండీ, పీజీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
వేదిక: National Institute for Research in Tuberculosis, 1 Mayor Sathyamoorthy Road, Chetpet, Chennai 600 031
వాక్ఇన్ తేది: 26, 27.10.2020.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
ఎయిమ్స్, పట్నాలో సీనియర్ రెసిడెంట్లు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్