తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట్(ములుగు)లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఎమ్మెస్సీ (హార్టికల్చర్), పీహెచ్డీ (హార్టికల్చర్) కోర్సులు 2020-21
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరి కల్చర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్, స్పెసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్స్ క్రాఫ్స్.
అర్హత: సంబంధిత ప్రోగ్రాముని అనుసరించి బీఎస్సీ(హార్టికల్చర్)/ బీఎస్సీ(ఆనర్స్), పీహెచ్‌డీకి ఎమ్మెస్సీ (హార్టికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 04.12.2020.
చిరునామా: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట జిల్లా-502279.
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
టీటీడీ-బీఐఆర్ఆర్డీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఎస్వీపీఎన్పీఏ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మత్స్యశాఖ, నెల్లూరు జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆర్జీయూకేటీ-ఏపీలో ఫ్యాకల్టీ ఖాళీలు
సీహెచ్ఎఫ్డబ్ల్యూ, తెలంగాణలో ఖాళీలు
పీజేటీఎస్ఏయూ, హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
మత్స్యశాఖ, ప్రకాశం జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఏపీ, విజయనగరంలో సాగర మిత్ర పోస్టులు
ఏపీ, గుంటూరులో సాగర మిత్ర పోస్టులు
ఏపీఎస్ఎస్సీఏలో ఖాళీలు
ఏపీ, శ్రీకాకుళం జిల్లాలో సాగరమిత్ర పోస్టులు