• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన‌ ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వివిధ శాఖ‌ల‌లో విక‌లాంగుల‌కు రిజ‌ర్వు చేయ‌బ‌డిన ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 19 (గ్రూప్‌-4:09, గ్రూప్‌-4 కాని ఉద్యోగాలు-10)
పోస్టులు:
జూనియ‌ర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, ఫార్మ‌సిస్ట్‌, ఎల్‌డీసీ, జూనియ‌ర్ స్టెనో, కామాటి, ఆఫీస్ స‌బార్టినేట్‌, మెసెంజ‌ర్‌, నైట్ వాచ్‌మెన్‌, స్వీప‌ర్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఐదోత‌ర‌గ‌తి, ఏడోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీ/ డీ ఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్, టైపింగ్‌, స‌ర్టిఫికెట్ కోర్సులు.
వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, అంగ‌వైక‌ల్య శాతం, వ‌య‌స్సు ప్రాతిప‌దిక‌న‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.12.2020.
చిరునామా: జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఆదిలాబాద్‌, తెలంగాణ‌.
 

Notification Information

Posted Date: 01-01-1970