• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌(బాలాన‌గ‌ర్)లోని సీఐటీడీ-ఎంఎస్ఎంఈ టూల్ రూం 2020 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మాస్ట‌ర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ)-2020 
1) 20వ బ్యాచ్ - ఎంఈ(మెకానిక‌ల్‌) సీఏడీ/ సీఏఎం (రెండేళ్లు)
2) 19వ బ్యాచ్ - ఎంఈ (టూల్ డిజైన్‌) (రెండేళ్లు)
3) 7వ బ్యాచ్ - ఎంఈ డిజైన్ ఫ‌ర్ మాన్యూఫ్యాక్చ‌ర్ (రెండేళ్లు)
అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970