• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిమ్స్‌లో బీఎస్సీ(న‌ర్సింగ్‌) ప్రోగ్రాం 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(నిమ్స్‌)2020 విద్యాసంవ‌త్స‌రానికి కింది పోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి అర్హ‌లైన మ‌హిళ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* బీఎస్సీ(న‌ర్సింగ్‌) (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)
కోర్సు వ్య‌వ‌ధి:  నాలుగేళ్లు.
సీట్ల సంఖ్య‌: 100
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ ఒకేష‌న‌ల్ న‌ర్సింగ్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 31.12.2020 నాటికి 17-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ప్రాతిప‌దిక‌న‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 23.10.2020.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 27.10.2020.
చిరునామా: Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, NIMS, Hyderabad 500 082.
 

Notification Information

Posted Date: 13-10-2020