• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జ‌వ‌హర్ న‌వోద‌య విద్యాల‌యాలు 2021 విద్యాసంవ‌త్స‌రానికి గాను ఆరోత‌ర‌గ‌తిలో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.
వివ‌రాలు..
* జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాలయాల్లో ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు
అర్హ‌త‌: 2020-21 విద్యాసంవ‌త్స‌రంలో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు.
వ‌య‌సు: 01.05.2008 - 30.04.2012 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక విధానం: సెల‌క్ష‌న్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష తేది: 10.04.2021
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970