తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ 2020-21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ/ ప్రైవేటు/ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్ స్కూళ్లలో ఎంపీహెచ్‌డబ్ల్యూ ప్రవేశానికి మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్(ఫిమేల్)/ ఏఎన్ఎం ట్రెయినింగ్ కోర్సు
అర్హత: ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 31.12.2020 నాటికి 17-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 28.11.2020.
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు