భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్) 2021-23 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్)
అర్హత: కనీసం 50% మార్కులు/ తత్సమాన సీజీపీఏతో బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్/ అగ్రికల్చర్ సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణత, వాలిడ్ క్యాట్-2020 స్కోర్.
ఎంపిక విధానం: వాలిడ్ క్యాట్-2020 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, అనుభవం ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 31.12.2020.
చిరునామా: ప్రిన్సిపల్ కో-ఆర్డినేటర్-పీజీడీఎం(ఏబీఏం),నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు