• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌ బ‌యోటెక్నాల‌జీ విభాగం 2020-21 విద్యాసంవ‌త్స‌రానికిగాను డీబీటీ-స్కిల్ విజ్ఞాన్ ద్వారా కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* బ‌యోటెక్ ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్ ప్రోగ్రాం (బీఐటీపీ) 2020-21
అర్హ‌త‌: 2018/ 2019/ 2020లో క‌నీసం 50 మార్కుల‌తో బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంటెక్‌/ ఎంబీఏ బ‌యోటెక్నాల‌జీ/ బ‌యో-ఇన్ఫ‌ర్మాటిక్స్ ఉత్తీర్ణ‌త‌, చివ‌రి సెమిస్ట‌ర్ విద్యార్థులు అర్హులే.
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్ట్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 03.11.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970