• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)2021-23 విద్యాసంవ‌త్స‌రానికి భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ & ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఇంట‌ర్నేష‌న్‌ల్ బిజినెస్‌)లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఐఐఎఫ్‌టీ ఎంబీఏ (ఐబీ) 2021-23
అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులు అర్హులే.
ఎంపిక విధానం: క‌ంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష తేది: 24.01.2021.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970