కర్ణాటకలోని కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్...2021-22 విద్యాసంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశానికి అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఆరో తరగతి ప్రవేశాలు 2021-22
అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: జూన్ 1, 2009 - మే 31, 2011 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా.
పరీక్ష తేది: 07.02.2021.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.11.2020.
దరఖాస్తుకు చివరి తేది: 30.12.2020 (ఆలస్య రుసుంతో 15.1.2021)
చిరునామా: The Principal Kittur Rani Channamma Residential Sainik School for Girls, Kittur - 591115, Dist: Belagavi, Karnataka.
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు
ఐఐఎం, అహ్మాదాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రాములు