• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ విద్యుచ్ఛ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌, బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ)కు చెందిన ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (పీఎస్‌టీఐ)... పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిష‌న్ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్స్‌.
కాల వ్యవ‌ధి:
26 వారాలు
సీట్ల సంఖ్య‌: 60
అర్హత: ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: ఎలాంటి వ‌యఃప‌రిమితి లేదు.
ఎంపిక‌: అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500
చివ‌రి తేది: 04.12.2020
చిరునామా: The Director, National Power Training Institute-PSTI, Near Yarrab Nagar Bus stop, Bangalore-560 070.
 

Notification Information

Posted Date: 01-01-1970