• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన భాషా, సాంస్కృతిక‌శాఖ విభాగం తెలుగు విశ్వవిద్యాల‌యానికి అనుబంధంగా ఉన్న ఆరు ప్ర‌భుత్వ క‌ళాశాలలు/ పాఠ‌శాల‌లు 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి గాను సంగీతం, నృత్య ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.
వివ‌రాలు..
* సంగీతం, నృత్య క‌ళాశాల‌లు/  పాఠ‌శాలల్లో ప్ర‌వేశాలు
రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌వేశాలు క‌ల్పించే క‌ళాశాల‌లు/ పాఠ‌శాలలు: 

1) శ్రీ త్యాగ‌రాజ సంగీతం, నృత్య ప్ర‌భుత్వ క‌ళాశాల (రాంకోఠి, హైద‌రాబాద్‌)
2) శ్రీ భ‌క్త రామ‌దాసు సంగీతం, నృత్య ప్ర‌భుత్వ క‌ళాశాల (సికింద‌రాబాద్‌‌)
3) అన్న‌మాచార్య సంగీతం, నృత్య ప్ర‌భుత్వ క‌ళాశాల (ఓల్డ్ సిటీ, హైద‌రాబాద్‌‌)
4) విద్యార‌ణ్య సంగీతం, నృత్య ప్ర‌భుత్వ క‌ళాశాల (వరంగ‌ల్‌‌)
5) ఎస్‌జీఎస్‌, సంగీతం, నృత్య ప్ర‌భుత్వ పాఠ‌శాల (నిజామాబాద్‌‌)
6) సంగీతం, నృత్య ప్ర‌భుత్వ పాఠ‌శాల (మంథ‌ని, క‌రీంన‌గ‌ర్‌)
ద‌ర‌ఖాస్తు విధానం: స‌ంబంధిత క‌ళాశాల‌ల ప్రిన్సిప‌ల్స్‌కి ఫోన్ చేసి న‌మోదు చేసుకోవ‌డం.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.12.2020 
ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.01.2021.
వెబ్‌సైట్‌: స‌ంబంధిత క‌ళాశాల‌ల వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు.
 

Notification Information

Posted Date: 01-01-1970