• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన సిద్దిపేట్‌(ములుగు)లోని శ్రీ కొండా ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ స్టేట్ హార్టిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎమ్మెస్సీ (హార్టిక‌ల్చ‌ర్‌), పీహెచ్‌డీ (హార్టిక‌ల్చ‌ర్‌) కోర్సులు 2020-21
విభాగాలు:
ఫ‌్రూట్ సైన్స్‌, వెజిట‌బుల్ సైన్స్‌, ఫ్లోరి క‌ల్చ‌ర్‌, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చ‌ర్, ప్లాంటేష‌న్‌, స్పెసెస్‌, మెడిసిన‌ల్ అండ్ ఆరోమాటిక్స్ క్రాఫ్స్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత ప్రోగ్రాముని అనుస‌రించి బీఎస్సీ(హార్టికల్చ‌ర్‌)/ బీఎస్సీ(ఆన‌ర్స్‌), పీహెచ్‌డీకి ఎమ్మెస్సీ (హార్టికల్చ‌ర్‌) డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.12.2020.
చిరునామా: శ‌్రీ కొండా లక్ష్మ‌ణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ, ములుగు, సిద్దిపేట జిల్లా-502279.
 

Notification Information

Posted Date: 01-01-1970